Wednesday 7 July 2010

సిరి వెన్నెల స్వప్న లోకానికి స్వాగతం

ఎన్నో రొజులుగా ఇలా మీ అందరితో బ్లాగోగులు పంచుకోవాలని ఉన్నా, ఇవ్వాల్టికి నా కోరిక తీరింది.

ఇక పరిచయాల విషయానికి వస్తే నేను పదహారణాల తెలుగింటి అమ్మాయిని, ఉద్యొగనిమిత్తం లండన్ కి ఎగిరిన హైదరబాద్ పక్షిని.

మధురవాణి గారి ప్రేరణ తో నేనూ ఒక బ్లాగు మొదలు పెట్టాను,
ఈ వెన్నెల్లొ సిరి వెన్నెల ముచ్చట్లు మీ అందరికి నచ్చుతాయనే ఆశిస్తున్నాను.

ఇట్లు,
మీ వెన్నెల.